MLA Jaggareddy Requests To Public Over Oxygen Cylinders Supply. Ahead of this MLA Jagga Reddy Gives Suggestions For Sangareddy People Over CoronaVirus Second Wave.
#CoronaVirusSecondWave
#OxygenSupply
#MLAJaggaReddy
#OxygenCylindersShortage
#RahulGandhi
#CoronaPatients
#MLAJaggaReddyHelpingCOVIDPatients
#Congress
#CoronaVirusSecondWave
#Telangana
#Coronavirus
#covid19vaccination
#TRS
#CMKCR

కరోనా సెకండ్ కోవిడ్ వేవ్ తరుణంలో తమ పార్టీ కార్యకర్తలంతా రాజకీయ కార్యక్రమాలను పక్కన బెట్టాలని, కోవిడ్ రోగులకు, వారి బంధువులకు సాయపడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ పిలుపు మేరకు సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, నాలుగు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కొవిడ్ బాధితులకు తగిన సహాయం చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.